ముఖ్యాంశాలు
పిసిసి అధ్యక్షునిగా ‘బొత్స’ విఫలం
14నెలలుగా కానరాని ముద్ర హైదరాబాద్, ఆగస్టు 4 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా దాదాపు 14నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర రవాణ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ వ్యవహారాలను నడిపించడంలో పూర్తిగా విఫలమైయ్యారు. అధ్యక్షపదవి…
