Tuesday, 3 November 2026

మరో వైపు మన రాష్ట్రంలోని ఓ కుగ్రామం సాంకేతిక విప్లవ ఆవిష్కణకు వేదికైంది.

Cover Story

పాలమూరు పల్లెలో నిశ్శబ్ధ సాంకేతిక విప్లవం

కంప్యూటర్‌ పలకలపై అక్షర ఆయుధాలు దిద్దుతున్న తొలితరం పలకా, బలపం లేని పేద పిల్లల చేతుల్లో ఐ స్లేట్లు అది అమ్మానాన్నల బడి.. ఎందుకంటే, ఆ బడి పిల్లలకు మమ్మీ డాడీలంటే తెలియదు. బురద పొలాల్లో నుంచి పిండిన…