తెలంగాణ
మరో 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు
హైదరాబాద్: మరో 15 రోజులో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి కె.జానారెడ్డి వెల్లడించారు. ఈ సారి పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.