Thursday, 5 November 2026

మల్లోజుల

ఎడిట్ పేజీ

పోరుగళం (తలారి రాజ్యం)

ప్రజల కోసం గొంతెత్తిన రాగానికిక్కడ ఉరి ఆదివాసుల నాట్యానికిక్కడ చెర కొండకోనలను ఏకం చేసే పాటకి సమాధి స్వేచ్ఛా విహంగమైన గాత్రానికి చెరసాలలు ఉరికొయ్యలు ప్రజాపథాన్ని పల్లవించడమే కళాకారుల నేరం ! జల్‌ జమీన్‌ జంగల్‌ మాదన్నందుకే పాటకు…