వార్తలు
మంత్రి ప్రసాద్‌కు చేదు అనుభవం
సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనను అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతించలేదు. పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆగ్రహం…
