Thursday, 5 November 2026

మహరాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి బాబ్లి సమస్య పరిష్కారానికి చోరవ చూపాలని సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి

హైదరాబాద్

బాబ్లీ సమస్య పరిష్కారానికి సీఎం చోరవ చూపాలి తెదేపా

హైదరాబాద్‌: మహరాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి బాబ్లి సమస్య పరిష్కారానికి చోరవ చూపాలని సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి  ఐదు జీల్లాల తెదేపా ప్రతినిదులు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ అంశంపై ఈ నెలలోనే చంద్రబాబు కేంద్రానికి లేఖరాస్తారని అపార్టీనేత ఎర్రబెల్లి…