ఆదిలాబాద్
మహాధర్నాకు తరలిరండి
ఆదిలాబాద్, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో సామాన్య, కార్మిక వర్గాలను కష్టాల్లోకి నెట్టుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులను కనీస వేతనాలు, ఉద్యోగ, సాంఘిక భద్రత…
