Thursday, 5 November 2026

మహానంది ధ్వజస్తంభం తొలగింపు

వార్తలు

మహానంది ధ్వజస్తంభం తొలగింపు

మహానంది: కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో నాలుగేళ్ల క్రితం ఖిన్నమైన మహాధ్వజ స్తంభాన్ని ఆదివారం తోలగించారు. దీని స్థానంలో 62 అడుగుల ఎత్తు ఉన్న మహాధ్వజ స్తంభాన్ని డిసెంబర్‌ 8న ప్రతిష్ఠించనున్నట్లు  దేవస్థానం ఉప కమిషనర్‌ దివాకర్‌బాబు తెలియజేశారు.…