Tuesday, 3 November 2026

మహారాష్ట్ర

హైదరాబాద్

ప్లోరోసిన్‌ సమస్యపై సమీక్ష

హైదరాబాద్‌: జూలై మొదటి వారంలో నల్గొండ జిల్లాలో శాసనసభాపతి ఆధ్వర్యంలో , అఖీలపక్షం సభ్యులతో కలసి జిల్లాలోని పలు గ్రామాల్లో  పర్యటించి ప్లోరోసిన్‌ సమస్యపై సమీక్ష నిర్వహించనున్నారు.

వార్తలు

మంత్రాలయ అగ్నిప్రమాదంలో 5కి చేరిన మృతుల సంఖ్య

ముంబాయి: మహారాష్ట్ర సచివాలయ భవనం మంత్రాలయలో సంభవించిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 5కి చేరింది. ఇంకా కొంతమంది కన్పించడం లేదని తెలుస్తొంది. ఈ భవనం నుంచి దాదాపు 3వేల మందిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం భవనాన్ని చల్లబరిచే ప్రయత్నంచేస్తున్నారు.…

వార్తలు

మహారాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో ఉన్న సచివాలయ భవనంలోని నాలుగో అంతస్థులో హోర అగ్నిప్రమాదం జరిగింది. భవనం నుంచి దట్టమైన పొగ రావడం జరుగుతుంది. దినితో ఉద్యోగులంతా మంటల నుంచి ధాటి భయంతో బయటకు పరుగులు తీశారు.…

వార్తలు

షిర్డీ బస్సు ప్రమాద మృతుల వివరాలు

హైదరాబాద్‌: మహారాష్ట్ర సరిహద్దులో హైదరాబాద్‌ షిర్డీ  బస్సు ప్రమాదానికి గురైన ఘటన 30 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన దగ్గర సహాయక చర్యలు కొనపాగుతున్నాయి. మృతుల్లో ఇప్పటి వరకూ గుర్తించిన వారి వివరాలు సినారెడ్డి,  వెంకట్రామిరెడ్డి,…