Sunday, 15 November 2026

మహిళలపై అక్రమంగా

Featured News

కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

కరీంనగర్‌: సిరిసిల్లలో వైఎస్‌ విజయమ్మ దీక్ష సందర్భంగా విద్యార్థులు, మహిళలపై అక్రమంగా దాడులు నిర్వహించి అరెస్టు చేసినందుకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం కరీంనగర్‌ బస్టాండ్‌ ఎదురుగా…