Tuesday, 3 November 2026

మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రత్యేక టాన్క్‌ఫోర్స్‌

సీమాంధ్ర

మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రత్యేక టాన్క్‌ఫోర్స్‌

కర్నూలు: మహిళలపై వేధింపుల నిరోధానికి చర్యలు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ వెల్లడించారు. ఇందుకోసం సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించినట్లు ఆయన చెప్పారు.