హైదరాబాద్
మహిళల ఉద్యోగాల్లో వారినే నియమించాలి : కేసీఆర్
హైదరాబాద్: ఆర్టీసీలో మహిళలకు కేటాయించిన ఉద్యోగాల్లో వారినే నియమించాలని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. ఇవాళ ఎల్బీనగర్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ మహిళా కండక్టర్ల, మహిళా ఉద్యోగులతో సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు హాజరైన…
