హైదరాబాద్
మహిళాబిల్లుపై శ్రద్ద ఏదీ? నారాయణ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు, అణు ఒప్పందంపై ఉన్న శ్రద్ద మహిళా బిల్లుపై లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. మహిళలపై జరుగుతున్న హింసాత్మక దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగరంలోని…
