హైదరాబాద్
మహిళా శాసనసభ్యురాలి ఇంట్లో అర్ధరాత్రి సోదాలా? తెదేపా
హైదరాబాద్: పరిటాల సునీత ఇంట్లో అర్థరాత్రి సోదాలు నిర్వహించి పోలీసులు ఓ మహిళ శాసనసభ్యురాలి గౌరవానికి భంగం కలిగించారని తెదేపా నేతలు మండి పడ్డారు. నేరస్తుడిమాటలు నమ్మి మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా అని…
