Wednesday, 4 November 2026

మాజీఎంపీ అకారపు సుదర్శన్‌ ఇంట్లో చోరీ జరిగింది. నిన్న రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రూ.4లక్షల విలువ

జిల్లా వార్తలు

నల్గొండ మాజీఎంపీ ఇంట్లో చోరీ

నల్గొండ మాజీఎంపీ అకారపు సుదర్శన్‌ ఇంట్లో చోరీ జరిగింది. నిన్న రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రూ.4లక్షల విలువ   చేసే నగలు, రూ లక్ష నగదును దోచు కెళ్లారు. మాజీ ఎంపీ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు…