Tuesday, 3 November 2026

మాజీ జడ్జి పట్టాభి

హైదరాబాద్

పట్టాభికి 27 వరకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ఫర్‌ సేల్‌ కుంభకోణంలో నిందితుడు మాజీ జడ్జి పట్టాభి రామారావుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ రోజు అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 27 వరకు రిమాండ్‌ను పొడిగిస్తోన్నట్టు ఉత్తర్వుల్లో…