హైదరాబాద్
మాజీ డీజీపీ సుకుమార కన్నుమూత
హైదరాబాద్: రాష్ట్ర మాజీ డీజీపీ ఎన్‌ఆర్ సుకుమార అనారోగ్యంతో కన్నుమూశారు. బంజారాహిల్స్ రోడ్డునెం 5 లోని అతని స్వగృహంలో నిన్న రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. ఈయన 1967 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారిరాష్ట్రంలో అనేక జిల్లాల్లో…
