Wednesday, 4 November 2026

మాజీ ప్రధాని

వార్తలు

మాజీ ప్రధాని, కేంద్ర మంత్రిలపై విచారణకు లోకాయుక్త ఆదేశం

మాజీ ప్రధాని దేవెగౌడ. కేంద్రమంత్రి ఎన్‌ఎం కృష్ణ. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలపై విచారణకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. నంది ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కేసులో వారిపై కర్ణాటక లోకాయుక్త విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

హైదరాబాద్

పీవీ జయంతి సందర్భంగా నేతల నివాళులు

హైదరాబాద్‌:  మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఈరోజు పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు తెలుగువారు కావడం మన అదృఫ్టమని వారు కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య,…