హైదరాబాద్
తెలంగాణపై స్పష్టత ఇవ్వాలి
హైదరాబాద్: కేంద్రం వెంటనే తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ డిమాండ్ చేశారు. చిందబరానికి తమిళనాడులోనూ ఆజాద్‌కు కాశ్మీర్‌లోనూ దిక్కు లేదని విమర్శిచిన ఆయన వాళ్లిద్దరూ ఇక్కడకొచ్చి ఆంద్రప్రదేశ్‌తో మాత్రం ఆటలాడుకుంటున్నారని ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి…
