ముఖ్యాంశాలు
స్థానిక ఎన్నికల వాయిదా వల్లే కార్యకర్తల్లో నైరాశ్యం : శంకరరావు
హైదరాబాద్, జూన్ 27 :స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.శంకరరావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. బుధవారంనాడు సిఎల్పి కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంలో ఆలస్యం…
