Tuesday, 3 November 2026

మాటలను అధిష్ఠానం నమ్మడం

వార్తలు

సీఎం తెలంగాణ ప్రజలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు: పొన్నం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కరిణ్‌కుమార్‌ రెడ్డిపై కనీంగన్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీని సమన్వయం చేయాల్సిన సీఎం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ముఖ్మమంత్రి పదవికి ఆయన అనర్హుడని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులకు…