సీమాంధ్ర
‘మనగుడి’ సంబరాలకు రూ. 5 లక్షల విడుదల
శ్రీకాకుళం, ఆగస్టు 2 : రాష్ట్ర దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రావణ పూర్ణమి మనగుడి సంబరాలకు జిల్లాకు సంబంధించి రూ. 5 లక్షలు విడుదల చేసినట్లు టిటిడి అధికారి, మనగుడి జిల్లా ఇన్‌ఛార్జి…
