Tuesday, 3 November 2026

మాదక ద్రవ్యాల ముఠా అరెస్టు

హైదరాబాద్

మాదక ద్రవ్యాల ముఠా అరెస్టు

కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముసాపేటకు చెందిన విష్ణు గత కొంతకాలంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా పెట్టిన పోలీసులకు ఈ రోజు పట్టుకున్నారు. శేరిలింగంపల్లికి…