హైదరాబాద్
మానవహక్కుల నేత జయ వింధ్యాల అరెస్ట్
సికింద్రాబాద్ : మానవహక్కుల నేత జయ విధ్యాలను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు పద్మారావు నగర్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.