హైదరాబాద్
ప్రయాణికునికి గుండెపోటుతో అత్యవరంగా ల్యాండ్ చేసిన విమానం
హైదరాబాద్: దుబాయి నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఒకరికి గుండె పోటు రావడంతో విమానాన్ని దించివేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఒకరికి గుండె పోటు రావడంతో విమానాన్ని దించివేసేందుకు అనుమతి ఇచ్చినట్లు…
