హైదరాబాద్
జానారెడ్డిని కలిసిన తెరాస ఎమ్మెల్యేలు
హైదరాబాద్: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జానారెడ్డితో తెరాస ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 69ని మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ విషయంలో…
