వార్తలు
మాలే విమానాశ్రయ బాధ్యతలను ప్రభుత్వానికి అప్పగించిన జీఎంఆర్
మాలే: జీఎంఆర్ సంస్థ నిర్వహణలో ఉన్న మాలే ఎయిర్‌పోర్టు బాధ్యతలను మాల్దీవుల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సింగపూర్ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మాలెలోని ఇబ్రహిం నసీర్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ సంస్థ మాల్దీవుల ఎయిర్ పోర్టు…
