Thursday, 5 November 2026

మిట్టకూరపల్లెలో ఏనుగుల బీభత్సం

సీమాంధ్ర

మిట్టకూరపల్లెలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లా : బైరెడ్డిపాలెం మండలం మిట్టకూరపల్లెలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వరి, బీన్స్‌, రాగి, చెరకు పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులను తరిమే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.