వార్తలు
తెరాస నేతల ధ్వజం
హైదరాబాద్: తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కేసులు నమోదు చేయాలన్న పోలీసు అధికారుల సంఘం డిమాండ్‌పై తెరాస నేతలు మండిపడ్డారు. ప్రజాసమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మోల్యేలను అడ్డుకున్నందుకు పోలీసులపైనే కేసులు పెట్టాలన్నారు. గతంలో పోలీసులపై ఇష్టారాజ్యంగా వ్వవహరించిన మంత్రి…
