హైదరాబాద్
మీడియా ప్రతినిధులపై ట్రాఫిక్ పోలీసు దాడి
హైదరాబాద్: పాతబస్తీలో మీడియాపై ట్రాఫిక్ పోలీసు దాడికి తెగబడ్డాడు. బహదూర్‌పురాలో వాహనదారుల నుంచి ట్రాఫీక్ పోలీసులు డబ్బులు తీసుకుంటుండగా ఆదృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ ప్రైవేట్ మీడియా ఛానల్ విలేకరిపై కానిస్టేబుల్ ఫయాజ్ దాడి చేసి కెమెరాను లాక్కున్నాడు. విలేకరిపై…
