Wednesday, 4 November 2026

మీడియా ముందు కంటతడి పెట్టిన పయ్యావుల

జిల్లా వార్తలు

మీడియా ముందు కంటతడి పెట్టిన పయ్యావుల

హైదరాబాద్‌ : తాను వైకాపాలోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు ఎంతో బాధ కలిగించామని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ అవేదన వ్యక్తం చేశాడు. ఎన్టీఅర్‌ ట్రస్టుభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వైకాపాలోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించి పయ్యావుల కంటతడిపెట్టాడు.…