Monday, 23 November 2026

ముందువుంచి శాసనసభా పక్షనేతల

హైదరాబాద్

పోలవరం టెండర్లపై సీఎంకు బాబు లేఖ

హైదరాబాద్‌: పోలవరం టెండర్ల ఫైళ్లను స్పీకర్‌  ముందువుంచి శాసనసభా పక్షనేతల  సమావేశం ఏర్పాటుచేయాలని కోరుతూ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. టెండర్ల ఖరారులో పారదర్శకత లోపంతో ప్రభుత్వం రూ.600 కోట్లను కోల్పోతుందని బాబు తన లేఖలోపేర్కొన్నారు.…