Wednesday, 4 November 2026

ముంబయికి చేరుకుంటున్న నేతలు

జాతీయం

ముంబయికి చేరుకుంటున్న నేతలు

ముంబయి: అనారోగ్యంతో కన్నుమూసిన శివసేన అధినేత బాల్‌ ధాకరేకు నివాళులు అర్పించేందుకు నేతలు ముంబయి చేరుకుంటున్నారు. భాజపా అగ్రనేతలు ఒక్కొక్కరుగా ముంబయి వస్తున్నారు. భాజపా నేత సుష్మాస్వరాజ్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తదితరులు మరికా సేపటిలో నగరానికి చేరుకోనున్నారు. …