Thursday, 5 November 2026

ముంబయిలో 45 కి.మీ భారీ మానవహారం

జాతీయం

ముంబయిలో 45 కి.మీ భారీ మానవహారం

ముంబయి : సంత్‌నిరంకారి మండల్‌ ఆధ్వర్యంలో ముంబయిలో 45 కిలో మీటర్ల భారీ మానవహారం చేపట్టారు. ట్రిడెంట్‌ హోటల్‌ నుంచి ఈ ఉదయం ప్రారంభమైన   ఈ కార్యక్రమంలో 4,500 మంది భక్తులు పాల్గొన్నారు. మానవ సమాజంలో ఐక్యత, శాంతి…