Wednesday, 4 November 2026

ముంబయి దాడుల కేసులో కసబ్‌కు సుప్రీం కోర్టు మరణ శిక్షను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు

వార్తలు

అంతర్జాతీయ నియమాలకు లోబడే తీర్పు

న్యూఢిల్లీ: ముంబయి దాడుల కేసులో కసబ్‌కు సుప్రీం కోర్టు మరణ శిక్షను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు న్యాయవాది రామచంద్రస్‌ తెలిపారు. అంతర్జాతీయ నియమాలకు లోబడే సుప్రీం తీర్పునిచ్చిందరి  మరో న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈకేసులో…