Tuesday, 3 November 2026

ముఖ్యకార్యదర్శి బి.శ్యాంబాబు

వార్తలు

పురపాలకశాఖలో సంబంధిత విభాగాలకు విజిలెన్స్‌ అధికారుల నియామకం

హైదరాబాద్‌: పురపాలకశాఖలో సంబంధిత విభాగాలకు విజిలెన్స్‌ అధికారులను నియమించారు. ఈ మేరకు మంగళవారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి బి.శ్యాంబాబు ఉత్తర్వులు జారీచేశారు.