Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ నేతల బృందం

హైదరాబాద్

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ నేతల బృందం

హైదరాబాద్‌ : ముస్లిం, క్రైస్తవ, సిక్కు, పార్శీ నేతల బృందం ఈరోజు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసింది. మసీదులు, చర్చిలు, గురుద్వారాల మరమ్మత్తులకు 15కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీల పిల్లలకు…