వార్తలు
నా బిడ్డను విడిచిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటా
మందస : తన బిడ్డను జైటు నుంచి విడిచి పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మాజీ మావోయిస్టు నేత దున్న కేశవరావు ఆలియాస్ ఆజాద్ తల్లి కాములమ్మ తెలిపింది. అజ్ఞాత వాసంలోని తన బిడ్డను జనజీవన స్రవంతిలో కలిసిపోతే కేసులు ఎత్తివేస్తామన్న…
