Monday, 2 November 2026

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.

వార్తలు

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి పీడీఎస్‌యూ యత్నం

సోమాజీగూడ: వసతిగృహిల్లో వంట గ్యాస్‌ రాయితీని ప్రభుత్వమే భరించాలని పీడీఎస్‌యూ ఆందోళన చేపట్టింది, గ్యాస్‌ సబ్సిడీని తొలగించడాన్ని నిరసిస్తూ వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన పీడీఎస్‌యూ కార్యకర్తలు బేగంపేటలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు…

హైదరాబాద్

తెలంగాణ వాదులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కవాతుకు వస్తున్న నేతల అరెస్టును నిరసిస్తూ తెలంగాణవాదులు క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.