Thursday, 5 November 2026

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన మానుకొని విద్యుత్‌ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దీక్ష విరమిస్తానని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి

హైదరాబాద్

సమావేశం ఏర్పాటుచేస్తే దీక్ష విరమిస్తా: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన మానుకొని విద్యుత్‌ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దీక్ష విరమిస్తానని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి  దయాకరరావు స్పష్టంచేశారు. దీక్ష విరమించమని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనకు ఫోన్‌ చేయగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు…