హైదరాబాద్
ముఖ్యమంత్రి తో కేంద్ర మంత్రి కోట్ల భేటీ
హైదరాబాద్: క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం.