Cover Story
ముఖ్యమంత్రా ? ఫ్యాక్షనిస్టా ?
నిండా ముంచే పోలవరంను కట్టి తీరుతామని సవాల్ చేసుడేంది ! కోర్టు దిక్కరణతో పోలవరం కట్టుడేంది సీఎం వైఖరిపై మండిపడ్డ కోదండరాం హైదరాబాద్ ,ఆగస్టు 26 (జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్షన్ లీడర్‌లా వ్యవహరిస్తున్నారని…

