సీమాంధ్ర
ముఖ్యమంత్రి పర్యటనలో స్వల్ప మార్పులు
శ్రీకాకుళం, జూలై 25 : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందిరమ్మబాటలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఈ నెల 27 28,29 జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన ప్రకారం రణస్థాలం…
