హైదరాబాద్
ముగిసిన మండలి సలహా సంఘం సమావేశం
హైదరాబాద్: శాసనమండలి వ్యవహారాల సలహా సంఘం సమావేశం ముగిసింది. శాసనమండలి రేపు ఒక్కరోజే సమావేశం కానుంది. ఈ సమావేశాంలో నీలం తుపానుపై చర్చ చేపట్టనున్నారు. డిసెంబరు 10 నుంచి మండలి శీతాకాల సమావేశాలు జరుగుతాయి. శీతాకాల సమావేశాల్లో ఎస్సీ,…
