వార్తలు
ముగిసిన సూకీ పర్యటన
అనంతపురం: మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్సాన్సూకీ పర్యటన అనంతపురం జిల్లాలో ముగిసింది, పాపసానిపల్లెలో పర్యటించి డ్వాక్రా మహిళా సంఘాల పనితీరును ఆమె తెలసుకున్నారు. అనంతరం సూకీ హెలికాఫ్టర్లో బెంగళూరు బయలుదేరారు. ఆమెకు పాపసానిపల్లెలో కేంద్ర మంత్రి జైరాంరమేష్,…
