హైదరాబాద్
ఒకరి నిర్లక్ష్యం ముగ్గురు బలి
హైదరాబాద్ : కారును నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ముగ్గురు ప్రాణాలను తీసుకున్న ఘటనన బషీర్‌బాగ్‌లో జరిగింది. రోడ్డు ప్రక్కన నడుస్తున్న వ్యక్తులపై కారు దూసుకేళ్లాడంతో అక్కడికిక్కడే మృతి చెందారు. మృతులను విచిత్రసేన, మంటుబొతాయత్‌లుగా గుర్తాంచారు. కారులో వెనుకసీట్లో కూర్చున్న…
