వార్తలు
లారీ-కారు ఢీ, ముగ్గురు మృతి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కొండ వద్ద ఈ రోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ-కారు ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహరాష్ట్రకు చెందిన శివరాజు, కీర్తి, అనిల్‌గా పోలీసులు…
