వార్తలు
బార్ లైసెన్సు ఫీజులు
హైదరాబాద్: మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, మహానగరపాలక సంస్థల పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం బార్ లైసున్స్ ఫీజుల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే బార్ లైసెన్స్లు ఉన్న వారు ఈ ఫీజులు ,చెల్లించి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వంఉత్తర్వుల్లో పేర్కొంది.…
