Saturday, 7 November 2026

ముస్లింల అభివృద్దికి తోడ్పతామని ఆయన అన్నారు. సమాజంలోని అన్నివర్గాల అభివృద్దే తెలుగుదేశం ధ్యేయమని చెప్పారు.

హైదరాబాద్

ముస్లింల అభివృద్దికి తోడ్పతాం-చంద్రబాబు

హైదరాబాద్‌: పాతబస్తీలో రంజాన్‌ మాసం సందర్భంగా తెలగుదేశం అదినేత చంద్రబాబునాయుడు పేద మస్లిం ప్రజలకు బియ్యం, వస్త్రాలు,డబ్బు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ది, సమస్యల పరష్కారం కోసం ఎన్ని కమిటీలు నివేదికలు సమర్పించినా అవి అమలుకు నోచుకోవటం…