Friday, 6 November 2026

మూడు ముళ్లు వేసిన భర్తనే ఓ భార్య హత్య చేసింది. నిదిస్త్రున్న భర్తపై కిరోసిన్‌ పోసి నిప్పటించింది.

జిల్లా వార్తలు

ముళ్లు వేసిన భర్తనే హత్య చేసిన భార్య

హైదరాబాద్‌: మూడు ముళ్లు వేసిన భర్తనే ఓ భార్య హత్య చేసింది. నిదిస్త్రున్న భర్తపై కిరోసిన్‌ పోసి నిప్పటించింది. ఈ ఘటన మూసాపేటలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియలేదు.